VZM: సీనియర్ పాత్రికేయుడు, సినిమా రచయిత KNY పతంజలి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక గురజాడ గ్రంధాలయం ఆవరణలో నున్న పతంజలి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కె.ఎన్.వై.పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో పతంజలి రచనలకు ప్రత్యేకత ఉందన్నారు.