SKLM: పొందూరు మండలం కనిమెట్ట పంచాయతీ రామదాసుపురంకు చెందిన గుణశేఖర్ ఇటీవల విడుదలైన ఫలితాల్లో SBI క్లర్క్, కెనరా బ్యాంక్ పీవొ, క్లర్క్ పోస్టులు సాధించాడు. అతను ఒకేసారి మూడు బ్యాంక్ ఉద్యోగాలు సాధించి ఊరందరిని ఆకర్షించాడు. ఇది విని తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనల వర్షం కురిపించారు.