ELR: శిథిలమై ఉన్న బుట్టాయిగూడెం ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహానికి నూతన భవనాలు నిర్మించాలని PDSU నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో రాముల నాయక్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ ముందు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందని దానిని సర్వే చేయాలని కోరారు.