PDPL: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్ కుమారుడు విశ్వతేజ మరణంపై పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టులు వారి కుటుంబాన్ని పరామర్శించారు. విశ్వతేజ చిత్రపటానికి పూలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖ వార్తా ప్రతినిధులు గుడ్ల శ్రీనివాస్, అరెల్లి మల్లేష్, అంకరి ప్రకాష్, లైసెట్టి రాజు పాల్గొన్నారు.