NRPT: మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బాలల రక్షణ, విద్య, సంరక్షణ, ఎదుగుదలకు ప్రతీకగా రూపొందించిన ప్రత్యేక లోగోను కలెక్టర్ బుధవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. బాల్యవివాహాలు బాలల భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక సమస్య అని, నిర్మూలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.