AKP: బెల్ట్ షాపులను నిర్మూలించాలని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పోలీస్, ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎంపీపీ వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన పరవాడ మండలం సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనాలను అనుమతించవద్దన్నారు. ఈ విషయాన్ని గతంలోనే స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు ఆస్తి నష్టం జరిగితే సహించేది పేర్కొన్నారు.