VZM: ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లాలో గురజాడ గ్రాథాలయంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డా. వెంకట సాంబశివ రావు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి నివారణకు జాగ్రత్తలు, ఆ వ్యాధిని గుర్తించడంపై ఆయన పలు సూచనలు చేశారు. అనంతరం ఆయనను భీశెట్టి బాబ్జీ, హ్యూమన్ రైట్స్ సభ్యుడు బోగవిల్లి వెంకట రమణ సత్కరించారు.