E.G: తెలుగు సంవత్సరాది సందర్భంగా విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రాజమండ్రికి చెందిన ప్రముఖ చిత్రకారుడు హరి తాడోజు పురస్కారం అందుకున్నారు. ఈ మేరకు సీఎం చేతుల మీదుగా హరి తాడోజు అందుకున్న పురస్కారం జ్ఞాపికను శుక్రవారం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కి చూపించారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని, విశేషాలను పంచుకున్నారు.