PPM: మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని, ఆయన మరణంతో దేశం ఆర్థిక వేత్తను కోల్పోయిందని పార్వతీపురం మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావు అన్నారు. శుక్రవారం డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలువేసి నివాళులు అర్పించారు. అనంతరం జోగారావు మాట్లాడుతూ.. ఆర్థిక సంక్షోభంలో నుండి గట్టెక్కించిన ఆర్థిక వేత్త అని అన్నారు.