NDL: కొలిమిగుండ్ల మండలం హనుమంతు గుండం గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కోడలు ప్రస్తుతం అవుకు జడ్పిటిసి సభ్యురాలు చల్లా శ్రీలక్ష్మి పర్యటించారు. గ్రామ వైసీపీ నాయకులు చల్లా శ్రీలక్ష్మికి పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం చల్లా శ్రీలక్ష్మి వైసిపి మహిళా నాయకురాలు హుస్సేన్ బి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు.