KDP: సిద్ధవటం మండలం భాకరాపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు చెందిన ATM మూసి వేయడం వల్ల ప్రజలు, ఖాతాదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నగదు కోసం ATM కేంద్రానికి వెళ్తే నిరాశకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రత్యేక పోలీస్ స్థలం( బెటాలియన్ ) సిబ్బంది కూడా నగదుకు వస్తుంటారు. ATM తెరిచినా నగదు ఉన్నట్లేదని బ్యాంకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటున్నారు.