MBNR: వృద్ధులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం కార్డులు మార్చి మోసం చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్థులను టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. హరియాణ రాష్ట్రానికి చెందిన రాజేష్ ఈ నేరాలకు పాల్పడ్డారు. వారి నుంచి 15 ఏటీఎం కార్డులు, రూ. 40వేలు నగదు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రజలు ఏటీఎంల సహాయం తీసుకోరాదని హెచ్చరించారు.