IPL ఫ్రాంచైజీలకు రిటెన్షన్ గడువు ఈ రోజుతో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు ఇవాళ IPL 2026 సీజన్ కోసం రిటైన్, రిలీజ్ చేసుకున్న ప్లేయర్ల లిస్టులను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిలీజ్ అయిన ప్లేయర్లతో పాటు రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్ల కోసం వచ్చే నెలలో అబుదాబి వేదికగా మినీ వేలం జరుగుతుంది.