E.G: మంత్రి కొల్లు రవీంద్రపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలను రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి, జోన్-2 కో-ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస్ ఆదివారం ఖండించారు. వేమగిరి కార్యాలయంలో భేటీగా, రవీంద్ర బీసీ వర్గాలకు అండగా నిలిచారని, ప్రజలకు స్ఫూర్తిదాయక సేవలు అందిస్తున్నారని తెలిపారు. పేర్ని నానిని నోరు అదుపులో ఉంచాలని సూచించారు.