GNTR: జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 16న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి దుర్గాబాయి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.16న ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు బ్రాడిపేటలోని మాజేటి గురవయ్య కళాశాలలో జాబ్ మేళా జరుగుతుందని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 6364867800 సంప్రదించాలన్నారు.