కోనసీమ: అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు చూస్తున్నామని మండపేట రూరల్ CI దొరరాజు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాణాసంచా కేంద్రాల్లో భద్రత చర్యలు తీసుకావాలని ఆదేశించారు. అనుమతి లేని బాణాసంచా ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.