ASR: గూడెం కొత్తవీధి మండలం రింతాడ గ్రామంలో బుధవారం ఉదయం ఆర్ వి నగర్ శాంతి సాధన స్కూల్ బొలెరో వాహనం రింతాడ గ్రామంలో రహదారి పక్కన కూరగాయలు విక్రయిస్తున్న వారిపై దూసుకెళ్లడంతో 14 మంది గాయాలు పాలవగా ఒకరి మృతి చెందారు. చింతపల్లి ఏరియా హాస్పిటల్ క్షతగ్రతులను తరలించి ట్రీట్మెంట్ చేస్తున్నారు.