NTR: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆసరాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం విజయవాడలోని బొండా ఉమా కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.8,70,000లు లబ్ది చెక్కులను అందజేశారు.