SKLM: పాతపట్నం ఎమ్మెల్యే శ్రీ మామిడి గోవిందరావు కృషితో మండల వ్యవసాయ కార్యాలయం అభివృద్ధి చెందుతోంది. కార్యాలయంలో సీసీ రోడ్డు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీడీపీ పట్టణ అధ్యక్షుడు సైలాడ సతీష్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.