KDP: డొమెస్టిక్ సిలిండర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ హోటళ్లు, డాబాల యజమానులకు సూచించారు. బుధవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక శ్రీ సాయి గ్యాస్ ఏజెన్సీలో 80 కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వచ్చాయని, వాటిని హోటళ్లు, డాబా యజమానులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Tags :