CTR: చిత్తూరులో ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ మణికంఠ చందోలు పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు SP సూచించారు.