కృష్ణా: మచిలీపట్నంలో హిందూ అనుబంధ కళాశాల వ్యవస్థాపకుడు దైతా మధుసూదన శాస్త్రి జయంతి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని APSRTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు ఆవిష్కరించి నివాళులర్పించారు. అనంతరం కొత్త తరగతి గదులు, ప్లే స్కూల్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడారు.