TPT: టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధం ప్రభావం పడింది. రేపటి నుంచి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయించాయి. 19.5 కిలోల సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలనే ఈ నిర్ణయంతో 3 వేలకు పైగా హోటళ్లు ప్రభావితం కానున్నాయి. ఈ పరిణామం తిరుపతిలోని హోటల్ వ్యాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది.