KKD: “వికాస” ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీ సోమవారం కాకినాడ కలెక్టరేట్లో గల వికాస” కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస సిబ్బంది తెలిపారు. టెన్త్ నుంచి ఆపైన చదివిన విద్యార్థులందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు అన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 9 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని మరిన్ని వివరాలకు 7799376222 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు.