SKLM: గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలి అని MPDO తిరుపతి రావు సూచించారు. బుధవారం మండల పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహిచారు. ప్రతీరోజూ గ్రామాల్లో తడి, పొడి చెత్తను సేకరించి, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలన్నారు.