KRNL: డ్రైవర్ హత్య కేసులో అనంతబాబుకు మద్దతు ఇస్తున్నారని జగన్పై సమతా సైనిక్ దళ్ తీవ్ర విమర్శలు చేసింది. దళితుల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నారని ఇవాళ రంగయ్య ఆరోపించారు. నిందితుడిని చట్టానికి అప్పగించకపోతే తాడేపల్లి కేంద్ర కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతబాబుపై కఠిన చర్యలు తీసుకుని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.