ATP: జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గుత్తిలో కేజీ చికెన్ రూ.240, స్కిన్ లెస్ రూ.260, అనంతపురంలో రూ.260, స్కిన్ లెస్ రూ.280 గుంతకల్లులో రూ.240, స్కిన్ లెస్ రూ.260 విక్రయిస్తున్నట్లు చికెన్ షాప్ నిర్వాహకుడు కరీం తెలిపారు. కేజీ మటన్ ధరలో రూ.750 ఎలాంటి మార్పు లేదన్నారు. అయితే, ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి.