TPT: ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ప్రభావంతో గ్యాస్ సరఫరా దెబ్బతినడంతో శ్రీకాళహస్తిలో టీ దుకాణాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. గ్యాస్ సిలిండర్ల కొరత రావడంతో చిన్న, చిన్న టీ దుకాణాలు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. స్థానిక మార్కెట్లో కొరత ఏర్పడి సరఫరా సమయానికి అందక దుకాణాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.