SKLM: ఉత్తరాంధ్ర రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం విశాఖలో రైల్వే అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా రైల్వే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి అన్నారు. రైల్వే స్టేషన్ పనులు వేగవంతం చేసి, సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.