KRNL: ఎమ్మిగనూరులోని శ్రీ అంబా భవాని దేవాలయంలో ఇవాళ మాజీ ఎంపీ బుట్ట రేణుక , బుట్టా ఫౌండేషన్ అధినేత బుట్ట శివ నీలకంఠ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది సందర్భంగా శ్రీశైలం పాదయాత్రకు వెళ్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన ఉచిత భోజన కార్యక్రమంలో స్వయంగా భోజనం వడ్డించి సేవచేశారు. భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు.