AKP: కోటవురట్ల మండలం రాజుపేట ఎంపీయూపీ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MEO రామారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాలన్నారు. సైన్స్‌తో ఎంతో అభివృద్ధి సాధించవచ్చునన్నారు. అగ్రికల్చర్ ఫార్మింగ్, నీటి పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.