కోనసీమ: ఆలమూరు డిస్ట్రిబ్యూటరి కమిటీ అధ్యక్షులుగా చొప్పెల్ల సాగునీటి సంఘం అధ్యక్షులు మెర్ల గోపాలస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆలమూరు, చింతలూరు, చొప్పెల్ల, మడికి సాగునీటి సంఘాల అధ్యక్షులు వైట్ల గంగరాజు, గారపాటి వివి శ్రీనివాసరావు, చెల్లబోయిన వెంకట శివకుమార్‌లు మెర్ల గోపాలస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Tags :