NDL: ఒకే ఒక టెంకాయ ఏకంగా 620 సూక్ష్మ చిత్రాలను గీసి నంద్యాల చిత్రకారుడు, కళారత్న చింతలపల్లె కోటేష్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేల సరికొత్త రికార్డు సృష్టించాడు. మైక్రో బ్రష్‌లతో కేవలం 6 గంటల్లో ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యత అందాలను, పర్యావరణం దెబ్బతింటే వచ్చే కరువు బీభత్సాన్ని కళ్ళకు కట్టేలా చూపించి అందరిని ఆలోచింపజేశారు.