NLR: కలిగిరి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఎంఈఓ లు గోళ్ళ సురేష్ రామానుజయ్య వార్ల ఆధ్వర్యంలో శుక్రవారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్బంగా గురుపూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు వారిని ఘనంగా సన్మానించారు.