ATP: జిల్లాలో 10.71 లక్షల ఎకరాల ఖరీఫ్ పంట వివరాలను GO కోఆర్డినేటర్స్ పంట యాప్లో నమోదు చేశారు. మొత్తం 19.10 లక్షల ఎకరాల్లో నమోదు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఇది సగం మాత్రమే. ఈ నెల 25వ తేదీ వరకు పంట నమోదు గడువు ఉన్నందున, పూర్తి చేస్తారో లేదా అనే సందేహాలు ప్రజలలో వ్యక్తమవుతున్నాయి.