KKD:సామర్లకోట అయోధ్య రామపురంలో నేలబావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. బుధవారం గ్రామానికి సమీపంలో ఆటుకుంటుండగా ప్రమాదవశాత్తూ నేలబావిలో పడిపోయాడు.పోలీసులకు సమాచారం అందించగా రెస్క్యూ బృందాలు బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.అప్పటికే మృతి చెందగా మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసిన రిస్క్యూం టీం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.