KMR: పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పైలాన్ వద్ద జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు లింగారెడ్డి భిక్నూర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రాజు ఆధ్వర్యంలో షబ్బీర్ అలీ గారి చిత్రపటానికి రైతులు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కైలాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతుల పక్షపాతి షబ్బీర్ అలీ అని అన్నారు.