చిత్తూరు: జెడ్పీ కార్యాలయంలో మంగళవారం జెడ్పీ 1-7 స్థాయి సంఘాల సమావేశం నిర్వహించనున్నట్లు జెడ్పీ ఛైర్మెన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సమావేశం ఉంటుందన్నారు. నిర్దేశించిన సమయంలో మాత్రమే సంబంధిత అధికారులు, జెడ్పీటీసీలు హాజరుకావాలన్నారు.