TPT: తిరుమలలో రాష్ట్రస్థాయి ఫుడ్ సేఫ్టీ ల్యాబ్(FSSAI) ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. కాగా తిరుపతిలో నిర్మించే ల్యాబ్ ఏర్పాటుకు సుమారు రూ.19.84 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అధికారులు పేర్కొన్నారు.