ఎన్టీఆర్: డీసీసీబీ ఛైర్మన్, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు నెట్టెం రఘురాంని, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం రఘురాం నివాసంలో ప్రత్యేకంగా కలిశారు. అనంతరం శాలువా కప్పి ఘనంగా సత్కరించి, కొండపల్లి బొమ్మను బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.