SRD: కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖయ్యుం మరణించగా ఆదివారం జరిగిన ఆయన అంత్యక్రియలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొని కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ధైర్యం చెప్పి పరామర్శించారు. మంచి నాయకుడిని కోల్పోయామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.