SRD: నారాయణఖేడ్ మండలం తుర్కపల్లి గ్రామంలోని భూ లక్ష్మమ్మ తల్లి దేవాలయం ఘనంగా నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకలతో పాటు పూజా కార్యక్రమాలను జరిపించారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.