NRML: నిర్మల్ మండలం చిట్యాల్ గ్రామంలోనీ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. భారత సైనికులకు ఆత్మ స్థైర్యం నింపాలని ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ మండల, గ్రామ కేంద్రాల్లో గల ఆలయాల్లో పూజ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.