ATP: అనంతపురంలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బండారు శ్రావణి పరిశీలించారు. సీఎం మీటింగ్ కో-ఆర్డినేటర్లతో కలిసి సభాస్థలిలో ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈనెల 10న సీఎం వస్తుండడంతో ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్వాహకులకు సూచించారు. మూడు లక్షల మందికిపైగా జనం తరలివచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.