ELR: ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై బుధవారం అవగాహన సదస్సు జరిగింది. తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి లక్ష్మణ రావుమాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్య నియమాలు పాటించడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలన్నారు. ఆరోగ్య సహాయకులు వెంకటస్వామి, సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఎం.ఎల్.హెచ్.పి.కే.చంద్రకళ పాల్గొన్నారు.