VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్.రామలక్ష్మి శుక్రవారం పాత బొబ్బిలిలో జరగనున్న శ్రీ సరే పోలమాంబ సిరిమానోత్సవానికి సంబంధించి ఎర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రథం తిరిగే మార్గాలను తనిఖీ వేసి, డ్రైన్ల పూడికతీత, రథం దారి ఆక్రమణలు తొలగించడం, గుంతలు పూడ్పడం వంటి పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.