ASR: జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, టవర్స్‌ను నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. బిఎస్ఎన్ఎల్, జియో నెట్వర్క్ సంస్థలకు సంబంధించిన అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఇబ్బందులు పరిష్కరించి, టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.