E.G: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాజమండ్రి రూరల్లోని కొంతమూరు గ్రామంలోని మండల ప్రాథమిక మోడల్ పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విగ్రహాన్ని జోనల్ ఛైర్మన్ లయన్ ఆనంద్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.