E.G: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గురువారం తెల్లవారుజామున బండారు వీరలక్ష్మి (60) అనే మహిళా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్య ఆరోగ్యశాఖ ఈ విషయాన్ని DMHO డా. కే.వెంకటేశ్వరరావు ధ్రువీకరించింది. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, ఏడుగురు బాధితులు వివిధ ప్రవేటు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు.