MNCL: వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు కేటాయించాలని గురువారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నస్పూర్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే లక్ష కోట్లు కేటాయిస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు.